మున్సిపల్ ఎన్నికల రోజున సెలవు : కలెక్టర్ ప్రావీణ్య

ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11 (బుధవారం) ప్రభుత్వ సెలవుగా ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.