మన మూలాలను ఈ జనరేషన్ కు చూపించే ప్రయత్నమే నాగబంధం

అనంత పద్మనాభ స్వామి వారి రథయాత్రలో భాగంగా మేము అనేక నగరాలను సందర్శించబోతున్నాం. మా దర్శకుడు అభిషేక్ నామా గారి డ్రీమ్  ప్రాజెక్ట్లో నన్ను భాగం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది.