మమ్మల్ని చూసి ఈల వేశాడు.. కట్ చేస్తే ఇప్పుడు ఈగలు తోలుకుంటు వెళ్లిపోయారు..

Ishan Kishan: 2016 సీన్‌ను రిపీట్ చేస్తూ ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తుందని ఆశించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఎలిమినేటర్‌తోనే ముగిసిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక పోరులో 47 రన్స్ తేడాతో హైదరాబాద్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.