మ్యాచ్ ఇంగ్లాండ్‌లో.. క్రేజ్ ధోనీది.. ట్రెంట్ బ్రిడ్జ్ వద్ద తలా కోసం ఎగబడ్డ ఫ్యాన్స్!

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో మరోసారి రుజువైంది. ఇంగ్లాండ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ అయిపోయిన తర్వాత స్టేడియం నుంచి బయటకు వస్తున్న మహీ భాయ్ ని చూసేందుకు అభిమానులు భారీగా ఎగబడ్డారు.