మియాపూర్ లో కూల్చివేతలపై ఆందోళన

మియాపూర్‌‌‌‌ మక్త మహబూబ్‌‌‌‌పేట్‌‌‌‌ గ్రామ పరిధిలోని హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతలు, ఫెన్సింగ్‌‌‌‌ పనులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.