మరో పదేళ్ల పాటు కాంగ్రెస్‌దే అధికారం : మంత్రి కోమటిరెడ్డి రెడ్డి

రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పలు డివిజన్లలో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థుల తరఫున రోడ్ షో నిర్వహించారు.