ములుగు జిల్లాలో 16 కోట్ల ఏండ్లనాటి శిలాజాలు!..గోదావరి పరీవాహకంలో గుర్తించిన చరిత్ర పరిశోధకులు

తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో గుర్తించిన పురాతన శిలాజాలు సుమారు16 కోట్ల ఏండ్ల కిందటివి భావిస్తున్నట్లు సిద్దిపేటకు చెందిన పరిశోధకులు అహోబిలం కరుణాకర్, నసీరుద్దీన్, భద్రాచలంకు చెందిన కొండవీటి గోపీ తెలిపారు.