ములుగు, భూపాలపల్లి కలెక్టర్ల ఫేక్ వాట్సప్ అకౌంట్లు..అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

ములుగు, వెలుగు : తన ప్రొఫైల్​ఫొటోను ఫేక్ వాట్సప్ అకౌంట్ కు పెట్టుకుని కొందరు దుండగులు అధికారులు, ప్రజలకు మెసేజ్ లు పంపుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్​సూచించారు.