మిస్టికల్ మైథాలజీ థ్రిల్లర్‌లో కిరణ్ అబ్బవరం.. పాన్ ఇండియా మూవీ దర్శకుడిగా 'కాంతార' నటుడు!

'క', 'కె-ర్యాంప్' చిత్రాలతో బ్యాక్-టు-బ్యాక్ విజయాలు అందుకొని మంచి ఫామ్‌లో ఉన్నారు నటుడు కిరణ్ అబ్బవరం , ఇప్పుడు సరికొత్త పాన్ ఇండియా ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో కలిసి విలక్షణ నిర్మాత ప్రేరణ అరోడా ఈ భారీ క్రేజీ ప్రాజెక్టును నిర్మించనున్నారు.