మహారాష్ట్రలో బైక్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్.. ఆగస్టు 1 నుంచి కొత్త పాలసీ: రోజుకు రూ.5 చెల్లిస్తే చాలు
మహారాష్ట్ర ప్రభుత్వం బైక్ ట్యాక్సీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చట్టవిరుద్ధంగా నడుస్తున్న లక్షలాది బైక్ ట్యాక్సీలను నియంత్రణలోకి తీసుకురావడానికి కొత్త విధానాన్ని