మహిళలే కీలకం.. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికం

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. గెలుపు, ఓటముల్లో కీలకం కానున్నారు. కామారెడ్డి జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 24,701 మంది ఎక్కువ.