జూబ్లీహిల్స్ బైపోల్‌.. అమల్లోకి ఎలక్షన్‌‌‌‌ కోడ్ .. తప్పుడు సమాచారం చేస్తే కఠిన చర్యలు: ఆర్వీ కర్ణన్

జూబ్లీహిల్స్​ బైపోల్‌‌‌‌కు షెడ్యూల్​ విడుదల కావడంతో హైదరాబాద్‌‌‌‌లో ఎలక్షన్ ​కోడ్​అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.