మహిళలు స్వశక్తితో అభివృద్ధి చెందాలి

మహిళలు స్వక్తితో అభివృద్ధి చెందాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ డా.రాయపాటి శైలజ సూచించారు రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం నగరంలోని సూర్య భవన్‌ ఆలయం సమీపంలోని శక్తి సదన్‌ను సందర్శించారు