మహిళా కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీలుగా అదిథ స్వప్న, ఈస్తర్ రాణి

అఖిల భారత మహిళా కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీలుగా తెలంగాణకు చెందిన అదిథ స్వప్న, ఈస్తర్ రాణిలకు అధిష్టానం అవకాశం కల్పించింది.ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.