మహిళా సంఘాలకు శుభవార్త.. కొత్త పథకం ప్రారంభం.. 70 శాతం సబ్సిడీ.. ప్రతి నెలా డబ్బులు

కొత్త ఏడాది ప్రారంభంలోనే మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి కోసం ఇందిరా డెయిరీ ప్రాజెక్టును తీసుకువచ్చింది. దీని ద్వారా మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెలా ఆదాయం పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా 70 శాతం సబ్సిడీతో రెండు పాడి గేదెలుఆవులు అందిస్తారు. రాష్ట్రంలో పాల కొరత తీర్చడంతో పాటు మహిళా సాధికారత, పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించబోతున్నారు.