మా ఇంటి బంగారం మూవీలో చీరకట్టులో యాక్షన్ కొత్తగా ఉంది: సమంత
సమంత లీడ్ గా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య