'మా ఇంటి బంగారం' సీక్వెల్ సిద్ధం చేస్తున్నా.. సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రాజ్ !

వైజాగ్‌లో జరిగిన సినిమా సక్సెస్ మీట్‌లో చిత్ర నిర్మాత రాజ్ నిడిమోరు ఆసక్తిరమైన వెల్లడించారు. నా మైండ్‌లో ఆల్రెడీ ఒక అదిరిపోయే ఐడియా ఉంది. ఇదే టీమ్‌తో పార్ట్-2 ప్లాన్ చేస్తున్నాం అంటూ.. ఈ చిత్రానికి సీక్వెల్ (పార్ట్-2) రాబోతోందని అధికారికంగా ప్రకటించారు.