మా కూలీ పోతది..!..గ్రామ సభలకు అడ్డంకిగా జీవనోపాధి పనులు

అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పనుల ప్రణాళికలు, సమస్యలపై చర్చించడానికి వేదికగా భావించే గ్రామ సభలకు రోజువారీ కూలీ, వ్యవసాయ పనుల వల్లే జనం రాలేకపోతున్నారు. తెలంగాణలో అత్యధికంగా 77 శాతం మంది సభలకు హాజరుకాలేకపోతున్నారు.