మీ స్మార్ట్‌ రేషన్‌ కార్డు ఎక్కడుందో ఇలా తెలుసుకోండి.. చాలా సింపుల్, ఇలా చేయండి

AP Smart Ration Card Search Option: ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు విషయంలో కొందరు ఇబ్బందిపడుతున్నారు. గత ప్రభుత్వంలో వాలంటీర్లు చేసిన హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ సరిగా లేకపోవడంతో., చాలా మందికి తమ రేషన్ కార్డు ఏ దుకాణం పరిధిలో ఉందో తెలియడం లేదు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి, కార్డుదారులు గూగుల్‌లో AP EPDES అని టైప్ చేసి, తమ పాత రేషన్‌కార్డు నంబరుతో ఆన్‌లైన్‌లో సులభంగా వివరాలు తెలుసుకోవచ్చు.