యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ( జూన్ 19 ) జరిగిన ఈ కార్యక్రమంలో స్కూళ్ళు, కాలేజీలను