యాదగిరిగుట్టపై ఒక్క సెల్ ఫోన్ కౌంటర్ ఆదాయమే రూ.2.22 కోట్లు .. టెండర్లు లేకుండానే నడుపుతూ కోట్ల సంపాదన.. ప్రభుత్వానికి భారీ గండి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొందరు దుకాణాలదారుల గుత్తాధిపత్యం నడుస్తోంది. ఓపెన్టెండర్లు వేయకుండా నామమాత్ర అద్దెలతో లబ్ధి పొందుతుండగా, దేవాదాయశాఖ ఆదాయానికి గండిపడుతున్నది. వర్తక సంఘం ఆధిపత్యంతో ఆలయానికి నష్టం వాటిల్లుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.