యూరియా కొరత లేదు

జనగామ జిల్లాలో యూరియా కొరత లేదని ఇన్​చార్జి కలెక్టర్​ పింకేశ్​ కుమార్​ తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న అన్ని యూరియా పంపిణీ కేంద్రాలకు అవసరమైనంత స్టాక్​ అందుబాటులో ఉంచామన్నారు.