యాసంగి ధాన్యం సేకరణ 12.38 లక్షల టన్నులు

రాష్ట్రంలో యాసంగి సీజన్‌‌‌‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12.38 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.