రెండు నెలల కిందటే ప్రేమ పెండ్లి... అంతలోనే మృత్యు లోకాలకు...

మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పీఎస్పరిధిలో ఓ యువతి గుండెపోటుతో కన్నుమూసింది. ఘట్కేసర్ మండలం ముత్వెల్లిగూడకు చెందిన రాజగోని మంజుల బిడ్డ సోని(19) రెండు నెలల క్రితం పెద్దఅంబర్‌పేటకు చెందిన విజయ్‌ని ప్రేమ వివాహం చేసుకుంది