రైతుగా మారిన టెకీ.. పొలంలో పిడుగుపాటుకు గురై దుర్మరణం

సాఫ్ట్‌వేర్ జాబ్‌ను వదిలి వ్యవసాయ రంగంలోకి దిగిన ఒక వ్యక్తి పొలంలో పిడుగుపాటుకు గురై మరణించిన ఘటన బుధవారం కర్ణాటకలో చోటుచేసుకుంది.