రైతులకు అవగాహన కార్యక్రమం..ఏప్రిల్ 27 నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు సోమవారం నుంచి మే 23 వరకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, అగ్రికల్చర్ కోర్సుల స్టూడెంట్లు మొత్తం 200 బృందాలుగా ఏర్పడి, వారానికి 400 గ్రామాల్లో రైతులతో నేరుగా సమావేశమవుతారని మంత్రి తుమ్మల తెలిపారు.