రైతులకు రక్షణగా మనీ లెండింగ్ యాక్ట్..వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి కాపాడుతుంది: కోదండరెడ్డి

రాష్ట్రంలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం మనీ లెండింగ్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ను కఠినంగా అమలు చేయాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు.