రైతులకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలి

కామారెడ్డి, వెలుగు : వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు డిమాండ్‌‌ చేశారు.