రామ్ చరణ్ పక్కన ఉండే ఇంటర్నేషనల్ బాడీగార్డ్ ఎవరో తెలుసా? రోజుకు ఎన్ని లక్షలు జీతమంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' ( Peddi ) జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. అయితే 'పెద్ది' ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్‌కు క్లోజ్ ప్రొటెక్షన్ కు గాను కెవిన్‌కు రోజుకు రూ. 2 నుండి 4 లక్షల వరకు ఇస్తున్నట్లు టాక్