రూల్స్ పాటించని 75 బస్సులపై కేసులు : రవాణా శాఖ అధికారులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సుల తనిఖీలు ముమ్మరం చేశారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో అధిక చార్జీలను వసూలు చేస్తుండడంతో పాటు కొందరు ప్రైవేట్ ఆపరేటర్లు ఫిట్నెస్ లేని వాహనాలను నడుపుతున్నట్టు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.