రాష్ట్రమంతా గజగజ..19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు

రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగు తున్నది. 19 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. ఏడు జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ 10 డిగ్రీలు, అంతకన్నా తక్కువ టెంపరేచర్లు రికార్డయ్యాయి. శుక్రవారం రాత్రి 4 జిల్లాల్లో 6 డిగ్రీల రేంజ్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.