రాష్ట్రంలో ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పరిపాలనా కారణాలతో మొత్తం 12 మంది ఐఎఫ్ఎస్, నాన్-కేడర్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.