రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. తనను దూషించడమే రాష్ట్ర ప్రభుత్వ విధానంగా ఉందన్నారు.