రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు షురూ..వరంగల్ లో 3 రోజుల పాటు నిర్వహణ

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలోని పల్లవి మోడల్ స్కూల్ లో మంగళవారం రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.