రేషన్ డీలర్ల కమీషన్విడుదల చేయాలి : రేషన్ డీలర్ల సంఘం

పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ వెంటనే విడుదల చేయా లని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం రేషన్ డీలర్ల సంఘం నేతలు సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను కలిసి తమ సమస్యను విన్నవించారు.