రూ.10ల కాయిన్స్ తో వచ్చాడు..షోరూం బైక్ తీసుకొని వెళ్లాడు..వీడియో వైరల్
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఓ హోండా షోరూం. ఓ వ్యక్తి రూ.1.10లక్షలను కేవలం 10 రూపాయల నాణేలు(కాయిన్స్ )తో చెల్లించి బైక్ కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.