రూ.3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రిని హతమార్చిన కొడుకులు.. రెండుసార్లు పాము కాట్లు

తండ్రికి రూ.3 కోట్ల ఇన్సూరెన్స్ చేయించిన ఇద్దరు కుమారులు దారుణానికి ఒడిగట్టారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్నతండ్రిని చంపేశారు. అయితే మొదట ఒక పామును తీసుకొచ్చి తమ తండ్రికి కాటు వేయించారు. కానీ అది విషపూరిత పాము కావడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఆ తర్వాత విషపూరిత పాముతో కాటు వేయంచడంతో.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం కాస్తా బయటికి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి.. మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు.