లోకో పైలట్ల సమయస్ఫూర్తి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియో)

న్యూఢిల్లీ - డిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్లు తమ విధి నిర్వహణలో ప్రదర్శించిన అత్యంత అప్రమత్తత, సమయస్ఫూర్తి కారణంగా ఓ పెను ప్రమాదం తృటిలో తప్పింది.