లవ్ యూ లోకేష్ అన్నా.. పాక్‌పై గెలుపు తర్వాత ఏపీ మంత్రికి తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్

Tilak Varma Gift To Nara Lokesh: ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. గెలుపు తర్వాత తిలక్ వర్మ ఏపీ మంత్రి నారా లోకేష్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ అవ్వగా, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు తిలక్ వర్మను, టీమిండియాను ప్రశంసించారు. ఈ విజయం అందరిలో ఉత్సాహం నింపింది.