లా కాలేజీలో దారుణం.. క్లాస్ రూములో యువతిపై కాల్పులు..

పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు క్లాస్ రూములో యువతిపై తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. యువతిని కాల్చి చంపి.. ఆపై తనూ అదే తుపాకితో కాల్చుకున్నాడు.