వీఎల్‌‌‌‌వో విజయభారతి డిప్యుటేషన్‌‌‌‌ రద్దు..వెలుగు కథనంతో కదిలిన అధికారులు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా పశుసంవర్ధక శాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి, అధికార దుర్వినియోగంపై ఏసీబీ విచారణ నేపథ్యంలో ఇన్‌‌‌‌చార్జి జేడీ శంకర్‌‌‌‌ను తొలగించిన విషయం తెలిసిందే.