వైఎస్ జగన్ ఇంటి వద్ద ఆసక్తికర బర్త్‌డే ఫ్లెక్సీ: శంఖారావం పూరిస్తున్న జగన్...చిరునవ్వులు చిందుస్తున్న కేసీఆర్, కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు సత్సంబంధాలు ఉన్నాయి. 2019 ఎన్నికల నుంచి ఇరువురు మధ్య మంచి సంబంధాలు నడుస్తున్నాయి. అంతేకాదు గత ఎన్నికల్లో కేసీఆర్ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌కు సహకరించారనే ప్రచారం ఇప్పటికీ ఉంది. అటు ఆర్థికంగా ఇటు రాజకీయంగా కేసీఆర్ వైసీపీ అధినేత సీఎం జగన్‌కు ఎంతగానో సహకరించారని ఇప్పటికీ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరేమన్నా కేసీఆర్...వైఎస్ జగన్ కుటుంబాల మధ్య సత్సంబంధాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అదేంటో తెలీదుగానీ ఇరు పార్టీలు ఏ కార్యక్రమం చేపట్టినా అవి రెండు పార్టీల సిమిలారిటీస్ ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తుంటాయి. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత, మాజీసీఎం వైఎస్ జగన్ బర్త్ డే డిసెంబర్ 21. ఈ సందర్భంగా తాడేపల్లిలో కేసీఆర్, కేటీఆర్, జగన్‌తో కూడిన ఫ్లెక్సీ వెలసింది. దీంతో తాజాగా కేసీఆర్...వైఎస్ జగన్ ఫ్యామిలీల మధ్య సత్సంబంధాలు మరోసారి తెరపైకి వచ్చాయి., News News, Times Now Telugu