వికారాబాద్ జిల్లాలో అదుపుతప్పి స్క్రాప్ డీసీఎం బోల్తా

స్క్రాప్​ డీసీఎం స్పీడ్ గా వెళ్తూ అదుపు తప్పి బోల్తా పడడంతో ఆటోతో పాటు బైక్​లు తుక్కుతుక్కయ్యాయి. అయితే, ఘటన జరిగినప్పుడు ఓ చికెన్ ​సెంటర్​ ముందు నిలబడిన చిన్నారి త్రుటిలో ప్రాణాలు దక్కించుకుంది.