వచ్చే నెలలో దేవరపల్లి హైవేపై రయ్ రయ్..వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలకు ప్లాన్

ఖమ్మం–దేవరపల్లి జాతీయ రహదారిపై జనవరిలో రాకపోకలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైవే పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో ముందుగా వైరా నుంచి ఆంధ్రప్రదేశ్ లోని జంగారెడ్డిగూడెం వరకు వాహనాలను అనుమతించేలా అధికారులు ప్లాన్చేస్తున్నారు