విజయవాడ హైవే దిగ్బంధం.. హయత్నగర్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం ఆందోళన

ఆర్అండ్​బీ, హైవే అథారిటీ, మెట్రో శాఖల మధ్య సమన్వయ లోపంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణానికి నోచుకోక హయత్ నగర్, మన్సూరాబాద్ డివిజన్​లలోని వందల కాలనీల వాసులు ప్రాణాలు కోల్పోతున్నామని హయత్ నగర్​లో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు విజయవాడ హైవేపై ఆందోళనకు దిగారు.