వైటీపీఎస్ను  ప్రైవేటీకరించట్లేదు..కేవలం కొన్ని పనులనే ప్రైవేట్ఏజెన్సీలకిచ్చాం: జెన్కో సీఎండీ హరీశ్

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్​)ను ప్రైవేటీకరించడం లేదని జెన్​కో సీఎండీ హరీశ్ స్పష్టం చేశారు. పవర్​ప్లాంట్​ఆపరేషన్​ అండ్​ మెయింటనెన్స్​లో భాగంగా కొన్ని పనులను చట్ట ప్రకారం ప్రైవేట్​ ఏజేన్సీలకు బాధ్యతలు అప్పగించడం ఎప్పటినుంచో జరుగుతున్నదని  బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.