వడ్ల కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం దిగుబడి అంచనా 12.5 లక్షల మెట్రిక్ టన్నులు

వానాకాలం వడ్ల కొనుగోలుకు జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్​ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు అందుబాటులోకి తీసుకురానున్నారు.