విద్యుత్ ఉద్యోగులకు 17.6 శాతం డీఏ ఖరారు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు 17.65 శాతం డీఏ ఖరారు చేస్తూ వచ్చిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం ఆమోదం తెలిపారు.