విద్యార్థులకు ‘రాకెట్ తయారీ’ పోటీలు..! ఈ లింక్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

విద్యార్థుల్లో రాకెట్ల తయారీ నైపుణ్యాలను వెలికి తీసేందుకు దక్షిణ భారత రాకెట్రీ ఛాలెంజ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.జనవరి 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలను నిర్వహిస్తారు. http://www.sciencecity.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.