విద్యార్థులకు శుభవార్త.. వాట్సాప్‌లోనే మార్కుల మెమో.. ఫ్రెండ్లీ మస్కట్ పాలపిట్ట ప్రత్యేక ఆకర్షణ

రేవంత్ రెడ్డి సర్కార్ డిజిటల్ తెలంగాణ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. విద్యార్థులు, పేరెంట్స్‌కు మరింత సులభంగా సేవలు అందించేందుకు వాట్సాప్ ఆధారిత స్కూల్ ఎడ్యుకేషన్ సేవలను ప్రారంభించింది. వాట్సాప్ ద్వారానే ప్రోగ్రెస్ రిపోర్టులు, హాల్‌టికెట్లు, మార్కుల మెమోలు, ఎస్ఎస్‌సీ సర్టిఫికెట్లు పొందే అవకాశం కల్పించారు. త్వరలోనే అటెండెన్స్, స్కాలర్‌షిప్‌లు, యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాల వివరాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక పాలపిట్టను ప్రత్యేక డిజిటల్ మస్కట్‌గా పరిచయం చేయడం విశేషం.